ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: మహానగరం‏లో ఉదయం 10.30 నుంచి విద్యుత్‌ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..

ABN, Publish Date - Jun 01 , 2024 | 08:18 AM

మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ బానోతు చరణ్‌ సింగ్‌(ADE Banothu Charan Singh) తెలిపారు.

హైదరాబాద్: మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ బానోతు చరణ్‌ సింగ్‌(ADE Banothu Charan Singh) తెలిపారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 11 కేవీ విద్యుత్‌ టవర్స్‌, స్వరాజ్‌ నగర్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 12గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ గ్రేహౌండ్స్‌, శ్రీరామ్‌ నగర్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2 గంట ల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 11 కేవీ హిందూ, సీతారామయ్య టవర్స్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 11 కేవీ సోమాజిగూడ, శంకర్‌లాల్‌ నగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: TS News: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్


- బంజారాహిల్స్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ బంజారాహిల్స్‌ ఈ- సేవ కార్యాలయం, అక్బర్‌ ఫామ్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-7 మెరిడియన్‌ స్కూల్‌, దృష్టి కంటి ఆస్పత్రి ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 11 కేవీ బంజారాహిల్స్‌ రోడ్‌ 10లోని రెయిన్‌బో ఆస్పత్రి, కమలాపురి కాల నీ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బాబుఖాన్‌ చాంబర్స్‌, శ్రీనగర్‌ కాలని ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Road Accdient: ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి


- సైఫాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ప్రేమానంద్‌ పాయ్‌ తెలిపా రు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ అనంద్‌నగర్‌ కాలనీ, నాసర్‌ స్కూల్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2 గంట ల నుంచి సాయంత్రం 4.30 వరకు 11కేవీ సోమాజిగూడ విజయ ఆస్ప త్రి, ఐఓఈ, ఎన్టీఆర్‌మార్గ్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 08:18 AM

Advertising
Advertising