ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆ ఏరియాల్లో 11 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు విద్యుత్‌ సరఫరా బంద్

ABN, Publish Date - Nov 19 , 2024 | 09:59 AM

రామంతాపూర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో శ్రీనివాసపురంలోని వివిధ ప్రాంతాలలో ఈనెల 19న మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్‌ ఉండబోదని సంబంధిత ట్రాన్స్‌కో ఏఈ కె.లావణ్య(Transco AE K. Lavanya) ఒకప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్: రామంతాపూర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో శ్రీనివాసపురంలోని వివిధ ప్రాంతాలలో ఈనెల 19న మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్‌ ఉండబోదని సంబంధిత ట్రాన్స్‌కో ఏఈ కె.లావణ్య(Transco AE K. Lavanya) ఒకప్రకటనలో తెలిపారు.

హబ్సిగూడలో..

హబ్సిగూడ ఐఐసిటీ సబ్‌స్టేషన్‌ పరిధిలో స్నేహపురి ఫీడర్‌ నందలి వివిధ ప్రాంతాలలో ఈనెల 19న మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండబోదని సంబంధిత ట్రాన్స్‌కో ఏఈ వి.గణేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP ఢిల్లీకి మూటలు మోయడానికే మూసీ సుందరీకరణ..


నేరేడ్‌మెట్‌ పరిధిలో..

నేరేడ్‌మెట్‌: నేరేడ్‌మెట్‌ వాజ్‌పేయ్‌నగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని బృందావన్‌కాలనీ 11 కేవీ పీడర్‌ పరిధిలో విద్యుత్‌ తీగలకు తాకుతున్న చెట్ల కొమ్మలు తొలగింపు, నిర్వహణ పనులు కారణంగా ఈ కింది ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలపివేస్తున్నట్లు ఏఈ జీ.లత తెలిపారు. మంగళవారం ఉదయం పదిన్నర గంటల నుంచి సాయత్రం మూడున్నర గంటల వరకు బృందావన్‌కాలనీ, సప్తగిరికాలనీ, మాతృపురికాలనీ, రాఘవేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.


మల్కాజిగిరి పరిధిలో..

మల్కాజిగిరి: ఓల్డ్‌ సఫిల్‌గూడ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో విద్యుత్‌ మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. వినాయక్‌నగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని ఓల్డ్‌సఫిల్‌గూడ ఫీడర్‌లైన్‌లో ఉదయం 11నుంచి సాయంత్రం 4.30 వరకు వినాయక్‌నగర్‌, ఓల్డ్‌ సఫిల్‌గూడ, దీన్‌దయాళ్‌నగర్‌, సుధనగర్‌లలో విద్యుత్‌ ఉండదు. వినియోగదారులు సహకరించాలని ఏఈ సుమన్‌ క్రిస్టియానా విజ్ఞప్తి చేశారు.

11కేవీ చంద్రగిరి కాలనీ ఫీడర్‌ పరిధిలో..

చంద్రగిరి ఫీడర్‌ పరిధిలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 వరకు లాల్వాణినగర్‌, చంద్రగిరి కాలనీ, వినాయక్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదు.


మౌలాలి సబ్‌స్టేషన్‌ పరిధిలో..

కాప్రా: మరమ్మతుల కారణంగా 11 కేవీ ఉప్పరిగూడ ఫీడర్‌ పరిధిలోని ఉప్పరిగూడ, షిరిడీనగర్‌ తదితర కాలనీలలో, 11 కేవీ ఎఫ్‌బీపీ ఫీడర్‌ పరిధిలోని రైల్వే హెచ్‌టీ సర్వీసెస్‌, రైల్యే క్వార్టర్స్‌ ప్రాంతాలలో మంగళవారం ఉదయం 10 నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు మౌలాలి సబ్‌స్టేషన్‌ ఏఈ వెంకట్‌రెడ్డి తెలిపారు.


సైనిక్‌పురి సబ్‌స్టేషన్‌ పరిధిలో..

11 కేవీ శ్రీచక్ర ఫీడర్‌, 11 కేవీ మానిక్‌సాయి ఫీడర్‌ పరిధిలోని సాయిబాబా ఆఫీసర్స్‌ కాలనీ, ఈశ్వరిపురి కాలనీ, మాధవపురి తదితర కాలనీలలో మంగళవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని సైనిక్‌పురి సబ్‌స్టేషన్‌ ఏఈ సత్యనారాయణ తెలిపారు.

ఉప్పల్‌, బోడుప్పల్‌ పరిధిలో..

ఉప్పల్‌: బోడుప్పల్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని 11కేవీ అయ్యప్ప టెంపుల్‌ ఫీడర్‌ పరిధిలోని చెట్ల కొమ్మల తొలగింపులో భాగంగా మంగళవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు విద్యుత్తు సరాఫరాలో అంతరాయం కల్గుతుందని ఏఈ వినయ్‌కుమార్‌ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈస్ట్‌ బాలజీ హిల్స్‌, పద్మావతి కాలనీ, అయ్యప్ప టెంపుల్‌ ఏరియా, శ్రీనివాస కాలనీ ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ..

ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2024 | 10:26 AM