ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

ABN, Publish Date - Nov 06 , 2024 | 07:47 AM

మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్‌ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 10 వరకు స్టేట్‌ హోం ఫీడర్‌ పరిధిలోని మధురానగర్‌ ఏ, సీ, డీ,హెచ్‌ బ్లాకులు.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ఉండదని తెలిపారు.

హైదరాబాద్: మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్‌ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 10 వరకు స్టేట్‌ హోం ఫీడర్‌ పరిధిలోని మధురానగర్‌ ఏ, సీ, డీ,హెచ్‌ బ్లాకులు.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏసీబీ కార్యాలయం ఫీడర్‌ పరిధిలోని గోల్డెన్‌ టెంపుల్‌ గేట్‌, ఎన్బీటీ నగర్‌, పోచమ్మ టెంపుల్‌, రాశమ్‌బాగ్‌ అలియా మసీద్‌ లైన్‌ ప్రాంతాల్లో.. ఉదయం 10.10 గంటల నుంచి 11 గంటల వరకు జవహర్‌ నగర్‌ ఫీడర్‌(Jawahar Nagar Feeder) పరిధిలోని జవహర్‌నగర్‌, కల్యాణ్‌ నగర్‌,

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రెప్పపాటులో తప్పిన ప్రమాదం


మధురానగర్‌ ప్రాంతాల్లో.. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఏజీ కాలనీ ఫీడర్‌ పరిధిలోని ఏజీ కాలనీ, సిద్దార్థ నగర్‌, వికా్‌సపురి కాలని, ఈఎస్ఐ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు. ఉదయం 11 గంటల నుంచి 11.35 వరకు సవేరా ఫంక్షన్‌హాల్‌ ఫీడర్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో.. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మారుతీనగర్‌ ఫీడర్‌(Marutinagar feeder) పరిధిలోని పలు ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 12.30 నుంచి 1.15 వరకు ఇంజనీర్స్‌ కాలని ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుంది.


గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలో..

మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్‌ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమీర్‌ పేట ఆదిత్య ఎన్‌క్లేవ్‌, బోరబండ పీలి దర్గా ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు హుడా మైత్రివనం, జయశంకర్‌ నగర్‌ ఫీడర్ల పరిధిలోని గాయత్రినగర్‌, పద్మావతినగర్‌, ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్‌-3 ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా

ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?

ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 06 , 2024 | 07:47 AM