ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shiva Balakrishna: శివ బాలకృష్ణ కేస్‌లో మరో ట్విస్ట్

ABN, Publish Date - Feb 17 , 2024 | 10:48 AM

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేస్‌లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శివ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్టు చూపించి ఫేక్ సంస్థలు ఏర్పాటు చేసి ఫేక్ ఐటి రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తించారు. సౌందర్య బోటిక్, శారి వర్క్స్ పేరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు.

హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేస్‌లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శివ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్టు చూపించి ఫేక్ సంస్థలు ఏర్పాటు చేసి ఫేక్ ఐటి రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తించారు. సౌందర్య బోటిక్, శారి వర్క్స్ పేరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఆర్ధిక ఆదాయాన్ని చూపేందుకు వీరి పేర్ల పై వ్యాపారాలు ఉన్నట్టు సృష్టించారు. ఈ షెల్ కంపెనీల ద్వారా కుటుంబ సభ్యుల పేరుతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం జరిగింది. కూతురు పద్మావతికి కూడా ఆదాయం వస్తుందని శివ బాలకృష్ణ చూపించారు. హోమ్ ట్యూషన్స్ ద్వారా వచ్చిన అదాయంతో ఐటీ రిటర్న్ ఫైల్ చేసినట్టు సృష్టించారు. అక్రమ సంపాదనను కవర్ చేసేందుకు షెల్ కంపెనీల పేరుతో ఆదాయం వచ్చినట్టు శివ బాలకృష్ణ చూపించారు.

Updated Date - Feb 17 , 2024 | 10:48 AM

Advertising
Advertising