ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP CM Chandrababu: సీఎం హోదాలో తొలిసారి చంద్రబాబు అక్కడికి?

ABN, Publish Date - Jul 06 , 2024 | 10:15 PM

దివారం ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఆయన ఎన్టీఆర్ భవన్‌కు రానున్నారు. జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబును ర్యాలీగా తీసుకురావాలని టీటీడీపీ నిర్ణయించింది.

హైదరాబాద్: ఆదివారం ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఆయన ఎన్టీఆర్ భవన్‌కు రానున్నారు. జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబును ర్యాలీగా తీసుకురావాలని టీటీడీపీ నిర్ణయించింది. టీటీడీపీ క్యాడర్‌తో సీఎం చంద్రబాబు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. టీటీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక, తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదుపై తెలంగాణ నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.

Updated Date - Jul 06 , 2024 | 10:16 PM

Advertising
Advertising
<