ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kavitha: జీవో 3పై దీక్షకు అనుమతి ఇవ్వాలి

ABN, Publish Date - Mar 06 , 2024 | 10:26 PM

భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలుల్లో జరుగుతున్న అన్యాయంపై ఈనెల 8వ తేదీన ధర్నాను తలపెట్టారు.

హైదరాబాద్: భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలుల్లో జరుగుతున్న అన్యాయంపై ఈనెల 8వ తేదీన ధర్నాను తలపెట్టారు. ఎల్లుండి(శుక్రవారం) దీక్ష ఉన్న పోలీస్ శాఖ ఇంకా అనుమతి ఇవ్వలేదని అన్నారు. డీజీపీ రవిగుప్తాతో ఫోన్లో మాట్లాడారు. ఇది చాలా ముఖ్యమైన విషయమని కవిత చెప్పారు. ఈ దీక్ష ద్వారా జీవో3 వల్ల జరిగే నష్టాన్ని తెలియజేసే అవసరం ఉందని చెప్పారు. శాంతియుతంగానే తాము దీక్షను నిర్వహిస్తామని డీజీపీ రవిగుప్తాకు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 11:06 PM

Advertising
Advertising