ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి కింద పడిన కారు

ABN, Publish Date - Feb 20 , 2024 | 09:46 AM

నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి కింద పడిపోయి అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఐదుగురితో వెళుతున్న కారు గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌కు వెళుతుండగా.. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపైకి రాగానే దారుణ ప్రమాదానికి గురైంది

హైదరాబాద్: నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు (Narsingi ORR)పై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి కింద పడిపోయి అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఐదుగురితో వెళుతున్న కారు గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ (Shamshabad)కు వెళుతుండగా.. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపైకి రాగానే దారుణ ప్రమాదానికి గురైంది. సమాచారం అందగానే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా యువకులేనని గుర్తించారు. ఐదుగురిలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి.

Updated Date - Feb 20 , 2024 | 09:46 AM

Advertising
Advertising