ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: హైదరాబాద్‌లో ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం ప్రారంభం

ABN, Publish Date - Jan 27 , 2024 | 01:40 PM

Telangana: బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.

హైదరాబాద్, జనవరి 27: బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి (Hyderabad CP Kottakota Srinivasa Reddy) అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. హైదరాబాద్ మహా నగరంలో చోటు చేసుకున్న ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారంతో పాటు ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై సమావేశంలో అధికారులు చర్చించనున్నారు.

ఈ సమావేశానికి సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి (Cyberabad CP Avinash Mahanty), రాచకొండ సీపీ సుధీర్ బాబు (Rachakonda CP Sudhir Babu), హెచ్‌ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ (HMDA Commissioner Dana Kishore), జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ (GHMC Commissioner Ronald Rose), ట్రై కమిషనరేట్ పరిధిలోని జీహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి కలెక్టర్లతో పాటు ట్రాఫిక్, మెట్రో రైలు, జలమండలి, ఎలక్ట్రిసిటీ‌, హెచ్ఎండీఏ శాఖల అధికారులు, ఇతర శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు హాజరయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 27 , 2024 | 01:40 PM

Advertising
Advertising