ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Narayana: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:31 PM

Telangana: సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా జరపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీకి భయపడి గత ప్రభుత్వం విలీన దినోత్సవం జరపలేదన్నారు. ఈ పరంపరను బ్రేక్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్నారు.

CPI Leader Narayana

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా జరపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీకి భయపడి గత ప్రభుత్వం విలీన దినోత్సవం జరపలేదన్నారు. ఈ పరంపరను బ్రేక్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విలీన దినోత్సవం అధికారికంగా జరపాలన్నారు.

West Bengal: మమత ప్రభుత్వంలో ‘అవినీతి’పై మాజీ ఎంపీ ఆరోపణలు


తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు ఎలాగో ఉంది వారికి కేంద్రం జాతీయ విపత్తుగా పేర్కొని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే వ్యవహారంపై న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు విచారణ జరపాలన్నారు. వారి వెనుక ఎవరున్నారని దానిపై విచారణ చేపట్టాలని అన్నారు.

ISRO-Asteroid: భూమివైపు దూసుకొస్తున్న ఆస్టెరాయిడ్.. అలర్ట్ అయిన ఇస్రో


సీతారాం ఆరోగ్య పరిస్థితిపై...

అలాగే సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వామపక్ష ఉద్యమానికి ఆయన ఒక సింబల్అ న్నారు. సీతారం ఏచూరి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: వామ్మో.. పిల్లలు ఇలా తయారయ్యారేంటి? స్కూటీ పక్కకు తీయాలని చెప్పి కీస్ తీసుకుని ఓ బాలిక ఏం చేసిందో చూడండి..!

Raghunandan: నేను ఎవరికీ వత్తాసు పలకను.... దేశం కోసమే మాట్లాడతా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 10 , 2024 | 03:51 PM

Advertising
Advertising