ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TamiliSai: తమిళి సై ‘ఎక్స్‌’ ఖాతా హ్యాకింగ్ ఎక్కడి నుంచి జరిగిందంటే..!

ABN, Publish Date - Feb 20 , 2024 | 10:32 AM

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ విచారణను అధికారులు ముమ్మరం చేశారు. ముంబై నుంచే గవర్నర్‌ తమిళి సై ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ అయినట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. అక్కడి ఓ బొటెక్‌ వైఫై‌ నెట్‌వర్క్‌‌ను దుండగుడు వినియోగించినట్టు సాంకేతిక ఆధారాల ద్వారా కనిపెట్టారు.

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌ తమిళి సై (Tamilisai) ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ విచారణను అధికారులు ముమ్మరం చేశారు. ముంబై నుంచే గవర్నర్‌ తమిళి సై ‘ఎక్స్‌ (X)’ ఖాతా హ్యాక్‌ అయినట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. అక్కడి ఓ బొటెక్‌ వైఫై‌ నెట్‌వర్క్‌‌ను దుండగుడు వినియోగించినట్టు సాంకేతిక ఆధారాల ద్వారా కనిపెట్టారు. బొటిక్ సంస్థ నిర్వాహరాలిని ప్రశ్నించినా వివరాలు తెలియవని చెప్పినట్టుగా సమాచారం. దర్యాప్తు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బోటిక్ షాప్ మూసి వేసే ఉంది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundararajan) ఎక్స్ అకౌంట్(X) హ్యాక్‌కి గురైంది. ఈ నెల 14న ఆమె అకౌంట్ హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోతాజాగా మూడు ఐపీ అడ్రస్‌లను గుర్తించారు. ఐపీ అడ్రస్‌ల ద్వారా వివరాలు పంపాలని ఆయా సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. అలా అందిన సమాచారంతో ముంబై నుంచి ఖాతాను హ్యాక్ చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

Updated Date - Feb 20 , 2024 | 10:32 AM

Advertising
Advertising