ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: మేడ్చల్‌లో హోంగార్డ్ హల్‌చల్

ABN, Publish Date - Jul 15 , 2024 | 10:39 AM

Telangana: జిల్లాలోని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న హోంగార్డు అజ్మిరా రాములు హల్ చల్ చేశారు. హోంగార్డు రాములు కొడుకు వెంకటేష్‌ను బంగారు గొలుసు దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Home Gaurd

మేడ్చల్, జూలై 15: జిల్లాలోని ఘట్‌కేసర్ (Ghatkesar) పోలీస్ స్టేషన్‌లో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న హోంగార్డు అజ్మిరా రాములు హల్ చల్ చేశారు. హోంగార్డు రాములు కొడుకు వెంకటేష్‌ను బంగారు గొలుసు దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంగారం దొంగతనం చేసినందుకు కొడుకును మందలించాల్సిన హోంగార్డు.. పోలీసులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే హోంగార్డ్ ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడి పోలీసులపై విచుకుపడ్డాడు.

Rain Alert: ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..



‘‘నా కొడుకునే రిమాండ్ కు తరలిస్తారా.. మీపై కులం పేరిట దూషించారని కేసు పెట్టి సస్పెండ్ చేయిస్తానని’’ హంగామా సృష్టించాడు. ఠాణాలో క్రైమ్ సీఐ శ్రీనివాస్ చాంబర్‌లోకి వెళ్లి విధులను అడ్డుకున్నాడు. విధులకు అడ్డుకున్నారని ఎస్సై బి.రాము ఫిర్యాదు మేరకు హోంగార్డుపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి...

MLA Maddipati Venkata Raju: పంట పొలాలను పరిశీలించిన వెంకట రాజు

Tirumala: శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 10:42 AM

Advertising
Advertising
<