ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana State Formation Day: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: కేటీఆర్

ABN, Publish Date - Jun 02 , 2024 | 12:44 PM

తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ(Telangana State Formation Day) శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(BRS Working President KTR). బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

BRS Working President KTR

హైదరాబాద్: తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ(Telangana State Formation Day) శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(BRS Working President KTR). బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణ సందర్భంగా అక్కడ మూడ్రోజులు పండగ నిర్వహించారని, కానీ పది సంవత్సరాల వేడుకలను ఇక్కడ ఒక్క రోజుకు పరిమితం చేయడంపై మండిపడ్డారు.


సీఎం రేవంత్ రెడ్డికి పరిపక్వత, అవగాహన లేదని, తెలంగాణ ఏర్పాటు వెనక ఉన్న చరిత్ర, త్యాగాల గురించి ఆయనకు తెలియదన్నారు. రేవంత్ రెడ్డి జాక్ పాట్ ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డి పెట్టిన మెసేజ్‌లో కనీసం "జై తెలంగాణ" అనలేదని, అలాంటి వ్యక్తికి కేసీఆర్, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

ఇది కూడా చదవండి:

Crime news: నగరంలో విచ్చలవిడిగా బైక్ రేసింగ్..

For more Telangana news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 12:44 PM

Advertising
Advertising