ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News: మహిళలను పెళ్లి పేరుతో మోసం చేస్తున్న కేటుగాడు అరెస్టు..

ABN, Publish Date - Jul 16 , 2024 | 10:01 PM

మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాపుల్లో నకిలీ ఐడీలతో మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నంటూ నకిలీ ఐడీతో అమాయక మహిళలను బురిడీ కొట్టిస్తున్నాడు. సందీప్ సన్నీ పేరు మీద టిండర్, నీతో డేటింగ్ యాపుల్లో యువతులే లక్ష్యంగా మోసాలకు దిగుతున్నాడు.

హైదరాబాద్: మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాపుల్లో నకిలీ ఐడీలతో మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నంటూ నకిలీ ఐడీతో అమాయక మహిళలను బురిడీ కొట్టిస్తున్నాడు. సందీప్ సన్నీ పేరు మీద టిండర్, నీతో డేటింగ్ యాపుల్లో యువతులే లక్ష్యంగా మోసాలకు దిగుతున్నాడు. ఆన్‌లైన్ యాపుల్లో చాట్ చేస్తూ స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో లక్షల్లో దోచేస్తున్నాడు.


నగదు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన మహిళలు.. పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నంద్యాల జిల్లాకు చెందిన చిన్నిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తి పెళ్లి పేరుతో యువతులను మోసం చేస్తూ లక్షల్లో దోచుకున్నాడని గుర్తించారు. ఆ సొమ్ముతో జల్సాలు చేసేవాడని, ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, పలు యాపుల్లో బెట్టింగులు వేసేవాడని తేల్చారు. దీంతో కేటుగాడిని అరెస్టు చేశారు. ఆన్ లైన్ సంబంధాలపై మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - Jul 16 , 2024 | 10:02 PM

Advertising
Advertising
<