ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: వివాహానికి వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి....

ABN, Publish Date - Feb 24 , 2024 | 10:14 AM

Telangana: రాజేంద్రనగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. హైదర్‌గూడ, కేశవ్‌నగర్ కాలనీలో ఇంటి తాళాలు పగలగొట్టి మరీ దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో అందినకాడికి దోచుకుని పరారయ్యారు. రెండు తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఒరిజినల్ ఇంటి పత్రాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వరుసగా మూడు ఇండ్లకు బయటి నుంచి గడియపెట్టి మరీ దుండగుల ముఠా తమ పని కానిచ్చింది.

రంగారెడ్డి, ఫిబ్రవరి 24: ఓ కుటుంబం వివాహం కోసం కర్నూలు వెళ్లింది. వారికేమి తెలుసు తిరిగి వచ్చేసరికి ఇళ్లుగుళ్లవుతుందని. ఎంతో సంతోషంగా వివాహానికి వెళ్లిన ఆ కుటుంబానికి ఇక్కడి స్థానికులు ఫోన్ చేసిన చెప్పిన సమాచారంతో అవాక్కయ్యారు. వెనువెంటనే హైదరాబాద్‌కు (Hyderabad) తిరుగుపయనమయ్యారు. అసలేం జరిగిందంటే..

రాజేంద్రనగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. హైదర్‌గూడ, కేశవ్‌నగర్ కాలనీలో ఇంటి తాళాలు పగలగొట్టి మరీ దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో అందినకాడికి దోచుకుని పరారయ్యారు. రెండు తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఒరిజినల్ ఇంటి పత్రాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వరుసగా మూడు ఇండ్లకు బయటి నుంచి గడియపెట్టి మరీ దుండగుల ముఠా తమ పని కానిచ్చింది. కాగా.. బాధిత కుటుంబం వివాహం నిమిత్తం ఇంటికి తాళాలు వేసి కర్నూలు వెళ్లగా.. దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2024 | 10:43 AM

Advertising
Advertising