ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: బర్త్‌డే పార్టీలో గంజాయి.. ఎస్‌వోటీ పోలీసుల మెరుపుదాడి

ABN, Publish Date - Sep 11 , 2024 | 01:37 PM

Telangana: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రెవ్ పార్టీని ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. వారి నుంచి గంజాయి పాకెట్స్, ఈ సిగిరెట్స్, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని గచ్చిబౌలి పోలీసులకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

SOT police broke up the rave party

హైదరాబాద్, సెప్టెంబర్ 11: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రెవ్ పార్టీని ఎస్ఓటి పోలీసులు (SOT Police) భగ్నం చేశారు. వారి నుంచి గంజాయి పాకెట్స్, ఈ సిగిరెట్స్, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని గచ్చిబౌలి పోలీసులకు (Police) మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జీఎస్ కాలనీలో బర్తడే పార్టీలో గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్‌‌ఓటీ పోలీసులు మెరుపుదాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

AP HighCourt: పాస్‌పోర్ట్ విషయంలో జగన్‌కు కొంత మేర రిలీఫ్


బర్త్డే పార్టీలో గంజాయిని విక్రయిస్తున్న 18 మందిని మాదాపూర్ ఎస్‌వోటీ, గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18 మంది యువతీ యువకులు టీఎన్జీఎస్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లోలో బర్త్‌డే పార్టీని నిర్వహిస్తున్నారు. బర్త్డే పార్టీలో 12 మంది అబ్బాయిలు, 6 గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. వారి వద్ద నుంచి 45 గ్రాముల గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీఏ ఆక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 18 మందికి 41ఏ కింద నోటీసులు ఇస్తామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

CM Revanth: ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్‌లో సీఎం కీలక ప్రకటన

HYDRA: ఫుల్ పవర్స్‌తో దూసుకుపోతున్న హైడ్రా

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 11 , 2024 | 01:47 PM

Advertising
Advertising