ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana High Court: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట..

ABN, Publish Date - Jun 03 , 2024 | 09:56 PM

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy)కి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. ఆయనతోపాటు కుటుంబ సభ్యులనూ అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జీవన్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మొకీల, చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy)కి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. ఆయనతోపాటు కుటుంబ సభ్యులనూ అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జీవన్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మొకీల, చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కేసులను సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై అక్రమంగా కేసులు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అరెస్టు నుంచి మినహాయింపు కోరగా ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై "ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది" అంటూ సోషల్ మీడియాలో జీవన్ రెడ్డి పోస్టులు పెట్టారు.

ఇవి కూడా చదవండి:

Road Accident: కిష్టారంలో దారుణ ఘటన.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జ్ షీట్‌లో ఈడీ సంచలన విషయాలు వెల్లడి..

Crime News: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కలకలం..

For more Telangana news and Telugu news..

Updated Date - Jun 04 , 2024 | 12:54 AM

Advertising
Advertising