ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News:10 ఐ ఫోన్లను ఆ కొరియర్ బాయ్ ఏం చేశాడో తెలుసా!

ABN, Publish Date - Aug 22 , 2024 | 12:20 PM

Telangana: కొరియర్ ద్వారా వచ్చిన ఖరీదైన ఫోన్‌లను దొంగిలించిన కొరియర్ బాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఓ కంపెనీ పది ఐఫోన్లను ఆర్డర్ చేసింది. ఆ 10 ఐ ఫోన్‌లను ఓ కొరియర్ కంపెనీ‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న వ్యక్తికి చేరాయి. డెలివరీ లో వచ్చిన ఖరీదైన ఐ ఫోన్‌లను గమనించిన సదరు కొరియర్ బాయ్ తన చేతివాటాన్ని ప్రదర్శించాడు.

courier boy stole expensive phones

హైదరాబాద్, ఆగస్టు 22: అతడో కొరియర్ బాయ్.. బయట నుంచి పెద్దమొత్తంలో వచ్చే ఖరీదైన వస్తువులు, బట్టలు తదితర వాటిని కస్టమర్లకు కొరియర్ ద్వారా అందజేయడం అతడి డ్యూటీ. కొరియర్ బాయ్‌‌గా చాలీచాలని జీతంతో ఎన్నాళ్లీ బతుకు అనుకున్నాడేమో.. వెంటనే తన బుర్రలో వచ్చిన ఆలోచనను అమలు చేశాడు. కొరియర్ బాయ్‌ నుంచి దొంగగా అవతారం ఎత్తి చివరకు అతను చేసిన మోసం బయటపడి కటకటాలపాలయ్యాడు. ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయి ఊచలులెక్కించాల్సిన పరిస్థితికి తెచ్చుకున్నాడు. హైదరాబాద్‌లో (Hyderabad) ఈ ఘటన చోటు చేసుకుంది.

Pawan Kalyan: పరిశ్రమల్లో రక్షణ చర్యలు తీసుకుంటాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు


అసలేం జరిగిందంటే..

కొరియర్ ద్వారా వచ్చిన ఖరీదైన ఫోన్‌లను దొంగిలించిన కొరియర్ బాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఓ కంపెనీ పది ఐఫోన్లను ఆర్డర్ చేసింది. ఆ 10 ఐ ఫోన్‌లను ఓ కొరియర్ కంపెనీ‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న వ్యక్తికి చేరాయి. డెలివరీ లో వచ్చిన ఖరీదైన ఐ ఫోన్‌లను గమనించిన సదరు కొరియర్ బాయ్ తన చేతివాటాన్ని ప్రదర్శించాడు.

Secretariat: సచివాలయంలో పాతుకుపోయిన వైసీపీ అనుకూల అధికారులు.. వారు చేస్తున్న బాగోతం ఇదీ!



ఐఫోన్లను కంపెనీకి డెలివరీ చేయకుండా దొంగలించాడు. అయితే న్లను ఆర్డర్ చేసిన కంపెనీ ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుకుంది. ఈ వ్యవహారంపై చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫోన్‌లను ఆర్డర్ చేసిన కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్లను కొరియర్ బాయ్ దొంగతనం చేసినట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు విచారణ చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

US Arrest: రహస్య కెమెరాలతో మహిళలు, పిల్లల నగ్న వీడియోలు..

AICC: దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 22 , 2024 | 12:49 PM

Advertising
Advertising
<