ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Niranjan comments: వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధి చెబుతారు: TPCC ఉపాధ్యక్షుడు నిరంజన్

ABN, Publish Date - Jul 13 , 2024 | 02:50 PM

సంవిధాన్ హత్యా దివస్‌(Samvidhan Hatya Divas)గా జులై 25ను ప్రకటించడం చూస్తుంటే కాంగ్రెస్‌ను చూసి బీజేపీ ఏ విధంగా భయపడుతుంతో అర్థం చేసుకోవచ్చని TPCC సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్(TPCC Senior Vice President Niranjan) అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానిగా మోడీ ఎన్నికైనా.. గెలుపు మాత్రం కాంగ్రెస్‪దే అన్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు.

TPCC Senior Vice President Niranjan

హైదరాబాద్: సంవిధాన్ హత్యా దివస్‌(Samvidhan Hatya Divas)గా జులై 25ను ప్రకటించడం చూస్తుంటే కాంగ్రెస్‌ను చూసి బీజేపీ ఏ విధంగా భయపడుతుంతో అర్థం చేసుకోవచ్చని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్(TPCC Senior Vice President Niranjan) అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానిగా మోడీ ఎన్నికైనా.. గెలుపు మాత్రం కాంగ్రెస్‪దే అన్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు. బీజేపీ నేతల ముఖంలో సంతోషం కనిపించడం లేదని, అందుకే వారు కాంగ్రెస్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో వాళ్లకి ప్రజలే బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు.


ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో ఆర్ఎస్ఎస్, శివసేన బాల్ ఠాక్రే కూడా సమర్థించారని ఆయన గుర్తు చేశారు. ఎమర్జెన్సీ అనంతరం బహిరంగ సభలో ఇందిరా గాంధీ విచారం వ్యక్తం చేస్తూ ఆ తీవ్రత బాధ్యత తానే తీసుకుంటా అని ప్రకటించారని నిరంజన్ చెప్పారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జనతా పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించి ఆమెను మరోసారి ప్రధానిని చేశారని ఆయన తెలిపారు. జనవరి 14ను ప్రజాస్వామ్య పునర్నిర్మాణ దివస్‌గా జరుపుకోవాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ పిలుపునిచ్చారు.

Updated Date - Jul 13 , 2024 | 02:52 PM

Advertising
Advertising
<