ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు: ఈ మార్గాల్లో వెళ్లొద్దు

ABN, Publish Date - Mar 04 , 2024 | 09:39 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) హైదరాబాద్ పర్యటన సందర్భంగా సిటీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈరోజు రాత్రి రాజ్ భవన్‌లో ప్రధాని బస చేయనున్నారు.

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) హైదరాబాద్ పర్యటన సందర్భంగా సిటీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈరోజు రాత్రి రాజ్ భవన్‌లో ప్రధాని బస చేయనున్నారు. రేపు(మంగళవారం) సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మోదీ దర్శించుకొనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

మొన్న బెంగళూర్ పేలుళ్ల ఘటన దృష్ట్యా హైదరాబాద్‌లో మోదీ పర్యటనలో పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ జంక్షన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, యశోద హాస్పిటల్ మార్గాల్లో దారి మల్లింపు చేపట్టారు. ఈరోజు 7:40 pm నుంచి రేపు ఉదయం 10:15 am వరకు ట్రాఫిక్ డివెర్షన్ విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచించారు. ఈ డైవెర్షన్లతో పాటు ప్రధాని వెళ్లే పలు రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Updated Date - Mar 04 , 2024 | 09:39 PM

Advertising
Advertising