ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TRVKS: బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం..

ABN, Publish Date - Jul 03 , 2024 | 07:20 PM

బీఆర్ఎస్‌(BRS) పార్టీకి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS) షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్‌తో ఉన్న అనుబంధాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవిత సైతం తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: బీఆర్ఎస్‌(BRS) పార్టీకి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం(TRVKS) షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్‌తో ఉన్న అనుబంధాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవిత సైతం తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 2004నుంచి పార్టీకి అనుబంధ సంఘంగా TRVKS కొనసాగింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత పదేళ్ల కాలంలో విద్యుత్ కార్మికులను బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పట్టించుకోలేదంటూ TRVKS నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీతో 20ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:

Crime News: బాలికపై అత్యాచారం చేస్తున్న వ్యక్తిని స్థానికులు ఏం చేశారంటే?

Updated Date - Jul 03 , 2024 | 07:31 PM

Advertising
Advertising