ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kavitha: కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసి లాయర్లు, బీజేపీ నేతల ఆశ్చర్యం..

ABN, Publish Date - Apr 03 , 2024 | 01:14 PM

న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్నారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తనకు జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.

న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసు (Delhi liquor Case)లో అరెస్టు (Arrest) అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ప్రస్తుతం తీహాడ్ జైల్లో (Jail) ఉన్నారు. జ్యూడిషియల్ కస్టడీ (Judicial Custody)లో ఉన్న తనకు జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court)ను కోరారు. వాటితో పాటు ఖాళీ సమయంలో చదువుకోడానికి కొన్ని పుస్తకాలు (Books) కూడా కావాలని అడిగారు. కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసి న్యాయవాదులు (Lawyers), బీజేపీ నేతలు (BJP Leaders) కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకూ కవిత అడిగిన పుస్తకాలు ఏంటి? న్యాయస్థానం అనుమతించిన పుస్తకాలేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

Updated Date - Apr 03 , 2024 | 01:17 PM

Advertising
Advertising