Home » Kavitha Arrest
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ మళ్లీ సత్తా చాటి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటోందా? లేకుంటే అధికార పీఠాన్ని మరో పార్టీ హస్త గతం చేసుకోంటుందా?
ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వర్చువల్‌గా హాజరుకాబోతున్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్‌పై జడ్జి కావేరి బవేజా విచారణ జరపనున్నారు.
వివాహమైన మూడేళ్లకు భర్తను కుటుంబాన్ని వదిలి ప్రియుడి వద్దకు ఓ యువతి వెళ్లిపోయింది. అయితే ఈ విషయం ఏమి తెలియని ఆ యవతి కుటుంబ సభ్యులు.. తమ కుమార్తెను ఏదో చేసి మాయం చేశాంటూ.. ఆమె అత్తవారింటి మీద పోలీస్ కేసు పెట్టారు. తమకు ఏ పాపం తెలియదంటూ.. తన భార్యను పుట్టింటి వారే ఏదో చేశారంటూ అతడు అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కవిత అరెస్ట్ మొదలు బెయిల్‌పై విడుదల వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొదలు లోక్‌సభ ఎన్నికల వరకు కవిత అంశం చర్చకు వస్తూనే ఉంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందో..? రాదో..? అని అరెస్టయిన మార్చి-15 నుంచి ఆగస్టు-27 వరకూ ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను కూడా కేటీఆర్ తీసుకెళ్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వీరంతా హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు...
Telangana: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతీసారి కవితకు నిరాశానే ఎదురవుతోంది. మరోవైపు జైలులో ఉన్న కవిత బరువు తగ్గారని వార్తలు వినిపించాయి. అయితే నిన్న కవిత జైలులో అస్వస్థతకు గురయ్యారు.
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కోసం ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు (మంగళవారం) విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు విచారణ చేపట్టనుంది.
మంగళవారం న్యూఢిల్లీ, పశ్చిమ వినోద్ నగర్‌లోని రాజకీయ సర్వోదయ బాల విద్యాలయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషితో కలిసి మనీశ్ సిసోడియా సందర్శించారు. ఈ సందర్బంగా వారికి పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టారు. విద్యార్ధులతో వారిద్దరు కొద్ది సేపు ముచ్చటించారు.