ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLC Kavitha: అతన్నెందుకు అరెస్ట్ చేయలేదు.. కవిత సంచలన కామెంట్స్..

ABN, Publish Date - May 07 , 2024 | 05:49 PM

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సంచలన కామెంట్స్ చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తూ.. ప్రజ్వల్ రేవన్న(Prajwal Revanna) అంశంపై స్పందించారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని విడిచిపెట్టి.. దేశం దాటించి..

MLC Kavitha

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సంచలన కామెంట్స్ చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తూ.. ప్రజ్వల్ రేవన్న(Prajwal Revanna) అంశంపై స్పందించారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని విడిచిపెట్టి.. దేశం దాటించి.. తనలాంటి వాళ్లను అరెస్ట్ చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై కవిత ఫైర్ అయ్యారు. ఇది అన్యాయమైన చర్య అని.. దీన్ని ప్రజలందరూ గమనించాలని అన్నారు కవిత.


వాస్తవానికి లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో ముగిసింది. దీంతో తీహార్ జైలు అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం. కవితకు మే 14వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడగించింది. ఇదిలాఉంటే.. వారం రోజుల్లోగా కవితపై చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 07 , 2024 | 05:49 PM

Advertising
Advertising