ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రెబల్ స్టార్ ప్రభాస్..

ABN, Publish Date - Dec 16 , 2024 | 02:26 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు గాయాలు అయ్యాయి. ఓ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ కాలు బెణికింది. దీంతో కల్కీ జపాన్ ప్రమోషన్స్‌కు వెళ్లడం లేదని ప్రభాస్ ఓ ప్రకటనలో తెలిపారు.

Young Rebel star Prabhas

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు గాయాలు అయ్యాయి. ఓ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ కాలు బెణికింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. అలాగే కల్కీ సినిమా జపాన్ ప్రమోషన్స్‌కు వెళ్లడం లేదని ప్రభాస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మరోపక్క తమ అభిమాన నటుడు ప్రభాస్‌కి గాయాలు కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రభాస్‌కు గాయపడడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Updated Date - Dec 16 , 2024 | 02:43 PM