ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేవంత్‌రెడ్డీ.. సాగర్‌ నీళ్లు తీసుకురా: కవిత

ABN, Publish Date - Dec 05 , 2024 | 04:25 AM

‘‘పేగులు మెడలో వేసుకుంటా.. నరసింహావతారం ఎత్తుతా అంటున్నావ్‌.. రేవంత్‌రెడ్డీ నీకు నిజంగా ధైర్యం ఉంటే.. నాగార్జునసాగర్‌ వద్ద కేంద్ర బలగాలను వెనక్కిపంపి మననీళ్లు మనకు తీసుకురావాలి’’

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘‘పేగులు మెడలో వేసుకుంటా.. నరసింహావతారం ఎత్తుతా అంటున్నావ్‌.. రేవంత్‌రెడ్డీ నీకు నిజంగా ధైర్యం ఉంటే.. నాగార్జునసాగర్‌ వద్ద కేంద్ర బలగాలను వెనక్కిపంపి మననీళ్లు మనకు తీసుకురావాలి’’ అని తెలంగాణజాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్‌ విసిరారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన తెలంగాణ జాగృతి వరంగల్‌, నల్లగొండ జిల్లాల నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్‌ హయాంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తెలంగాణ చేతిలో ఉండేదని, కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. మహాలక్ష్మి పథకంకింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. .

Updated Date - Dec 05 , 2024 | 04:25 AM