ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: ప్రయోగాలే నాకు గుర్తింపు తెచ్చాయి

ABN, Publish Date - Aug 29 , 2024 | 04:46 AM

పాఠశాలలో సైన్స్‌ ప్రయోగాలు, ప్రాజెక్టులు, క్షేత్రస్థాయి పర్యటనలు, నమూనాల తయా రీ,

  • జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు ప్రభాకర్‌రెడ్డి

ఖమ్మం ఖానాపురంహవేలి, ఆగస్టు 28: పాఠశాలలో సైన్స్‌ ప్రయోగాలు, ప్రాజెక్టులు, క్షేత్రస్థాయి పర్యటనలు, నమూనాల తయా రీ, విద్యార్థులకు సైన్స్‌కు సంబంధించి వాస్తవిక జ్ఞానం నేర్పించటంతోనే జాతీయస్థాయిలో తనకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు లభించిందని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ప్రభుత్వ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.


బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. 2008లో జిల్లాస్థాయిలో, 2016లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులను అందుకున్నట్లు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ప్రభాకర్‌రెడ్డిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు.

Updated Date - Aug 29 , 2024 | 04:46 AM

Advertising
Advertising