ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

komatireddy: వైన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు: మందు బాబులకు క్లాస్

ABN, Publish Date - Sep 16 , 2024 | 01:11 PM

మందు బాబులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లాస్ పీకారు. సోమవారం ఉదయం మునుగోడు పట్టణంలోని పలు వైన్ షాపుల్లో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్మిట్ రూమ్‌ల్లో మద్యం తాగుతున్న మందు బాబులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడారు.

నల్గొండ, సెప్టెంబర్ 16: మందు బాబులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లాస్ పీకారు. సోమవారం ఉదయం మునుగోడు పట్టణంలోని పలు వైన్ షాపుల్లో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్మిట్ రూమ్‌ల్లో మద్యం తాగుతున్న మందు బాబులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడారు. ఉదయాన్నే ఇలా మందుకు బానిస అయి వైన్ షాపులకు వస్తే.. కుటుంబ పరిస్థితి ఏమిటంటూ వారిని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. దీంతో వారంతా మౌనంగా ఉండిపోయారు.

Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్‌తో మనీశ్ సిసోడియా భేటీ..!

Also Read: Donald Trump's: ట్రంప్‌పై కాల్పులు జరిపిన ర్యాన్ రౌత్: అతడు బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Also Read:Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం


దీంతో మద్యం తాగుతున్న వారిని పర్మిట్ రూమ్‌ల నుంచి బయటకు పంపేశారు. పర్మిట్ రూముల్లోకి ఉదయమే ఎవరిని అనుమతించ వద్దంటూ వైన్ షాపుల యజమానులను ఈ సందర్బంగా ఆయన ఆదేశించారు. ప్రజలు అధిక మద్యం సేవించడాన్ని నిర్మూలించేందుకే తాను వైన్ షాపులను పరిశీలించినట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

Also Read:Uttar Pradesh: మళ్లీ తోడేలు దాడి: బాధిత కుటుంబాలతో సీఎం యోగి భేటీ

Also Read:Pedana: పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు


బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తున్నారా? అంటూ వైన్ షాపు యజమానులను ఈ సందర్బంగా ఆయన ఆరా తీశారు. అలాగే నకిలీ మద్యం విక్రయిస్తున్నారా? అంటూ వైన్ షాపు నిర్వాహకులకు ప్రశ్నించారు. వైన్ షాపులోని మద్యం బాటిల్స్‌లపై లేబుల్స్‌ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి పరిశీలించారు.

Also Read: Uttar Pradesh: భారీ వర్షాలతో యూపీ అతలాకుతలం : 14 మంది మృతి

Also Read: Dr Chandrasekhar Pemmasani: ‘సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా’

For More National News and Telugu News

Updated Date - Sep 16 , 2024 | 01:11 PM

Advertising
Advertising