ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

ABN, Publish Date - Nov 29 , 2024 | 04:30 AM

బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌ గురుకులాల గురించి మాట్లాడితే తాను జవాబు ఇవ్వనని, వాళ్లది తన స్థాయి కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురుకులాలపై కేసీఆర్‌ వచ్చి మాట్లాడితే తాను సమాధానం చెబుతానన్నారు.

  • కేసీఆర్‌ వస్తే మాట్లాడతా: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌ గురుకులాల గురించి మాట్లాడితే తాను జవాబు ఇవ్వనని, వాళ్లది తన స్థాయి కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురుకులాలపై కేసీఆర్‌ వచ్చి మాట్లాడితే తాను సమాధానం చెబుతానన్నారు. మహాత్మా జ్యోతిబాఫూలే వర్ధంతి సందర్భంగా గురువారం నల్లగొండలోని క్లాక్‌టవర్‌ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్‌ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని రూ.7లక్షల కోట్లు అప్పుచేసి ఫామ్‌హౌ్‌సలో పడుకున్నారని విమర్శించారు. రూ.30వేల కోట్లతో నిర్మించనున్న రీజనల్‌ రింగ్‌ రోడ్డు శంకుస్థాపనకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ఆహ్వానిస్తామని చెప్పారు. డిసెంబరు 7న నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు, నల్లగొండలోని వైద్య కళాశాలను సీఎం రేవంత్‌రెడ్డితో ప్రారంభోత్సవం చేయించనున్నట్లు ఆయన చెప్పారు.

Updated Date - Nov 29 , 2024 | 04:30 AM