మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Wine Shops: హైదరాబాద్‌లో 24 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్‌.. కారణమిదే..!?

ABN, Publish Date - Apr 16 , 2024 | 09:13 AM

ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ట్రై కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లుకాంపౌండ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు..

Wine Shops: హైదరాబాద్‌లో 24 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్‌.. కారణమిదే..!?

హైదరాబాద్‌ సిటీ: శ్రీరామ నవమి(Sri Rama Navami) వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలపై నగర కమిషనర్లు నిషేధం విధించారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ట్రై కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లుకాంపౌండ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు. షాపుల యజమానులు ఈ విషయాన్ని గమనించి మద్యం విక్రయాలను నిలిపివేయాలని, ఎక్కడైనా విక్రయాలు జరిగినట్లు సమాచారం అందితే ఆ షాపు యజమానులపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: నగరంలో భానుడి భగ.. భగలు.. మూసాపేట బాలాజీనగర్‌లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

Updated Date - Apr 16 , 2024 | 12:12 PM

Advertising
Advertising