ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Police Case: బీఆర్ఎస్ మాజీ మంత్రిపై పోలీస్ కేసు...

ABN, Publish Date - Nov 01 , 2024 | 12:41 PM

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తన అనుచరులతో పెద్ద ఎత్తున మహబూబ్‌నగర్‌లోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య కారణం.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ వరద బాస్కర్ అనే వ్యక్తి కొన్ని పోస్టులు పెట్టడంపై పోలీసులు కేసు నమోదు చేసి బాష్కర్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో...

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ (Ex Minister Srinivas Goud)పై పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌లోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట శ్రీనివాస్ గౌడ్ ధర్నా చేపట్టి.. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో ఆయనపై కేసు ఫైల్ చేశారు. రెండు రోజుల క్రితం (బుధవారం) శ్రీనివాస్ గౌడ్‌ తన అనుచరులతో పెద్ద ఎత్తున పోలీస్ ప్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు.ఈ ధర్నాకు ముఖ్య కారణం.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ వరద బాస్కర్ అనే వ్యక్తి కొన్ని పోస్టులు పెట్టడంపై పోలీసులు కేసు నమోదు చేసి బాష్కర్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.


ఇదే విషయంలో పోలీసులు తనపై దాడి చేశారని వరద బాస్కర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ ఆయనను పరామర్శించేందుకు వరద బాస్కర్ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి నేరుగా తన అనుచరులతో పెద్ద ఎత్తున పోలీస్ ప్టేషన్ ఎదుట ధర్నా చేశారు. దీంతో పోలీసులు సయంమనం పాటించాలని, చట్టపరంగా అన్ని చర్య లు తీసుకున్నామని చెప్పినప్పటికీ పోలీసులపై శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం..

హోంమంత్రి అనిత నివాసంలో దీపావళి సంబరాలు

సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టను: కేటీఆర్

ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: సీఎం సిద్ధరామయ్య

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 01 , 2024 | 12:41 PM