ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mancherial: 26.49 కోట్లతో మంచిర్యాల రైల్వే స్టేషన్‌ అభివృద్ధి:కిషన్‌రెడ్డి

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:39 AM

తెలంగాణలోని మంచిర్యాల రైల్వేస్టేషన్‌ కొత్తరూపు సంతరించుకోనుంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద రూ.26.49 కోట్లతో మంచిర్యాల రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని మంచిర్యాల రైల్వేస్టేషన్‌ కొత్తరూపు సంతరించుకోనుంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద రూ.26.49 కోట్లతో మంచిర్యాల రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రయాణికులకు ఆఽధునిక ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ రైల్వేస్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలతోపాటు మెరుగైన సేవలను అందించాలని సంకల్పించినట్లు సోమవారం ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు సంబంధించిన ప్రతిపాదిత డిజైన్‌ను ఆయన పంచుకున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 04:39 AM