ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nandigama: ద్యానం జీవితానికి దిశను చూపుతుంది

ABN, Publish Date - Sep 21 , 2024 | 03:55 AM

ధ్యానం జీవితానికి దిశను చూపుతుందని, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తూ జీవితంలో ఎదిగేలా చేస్తుందని కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ అన్నారు.

  • కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ

నందిగామ, సెప్టెంబరు 20: ధ్యానం జీవితానికి దిశను చూపుతుందని, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తూ జీవితంలో ఎదిగేలా చేస్తుందని కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన రైజింగ్‌ విత్‌ కైండ్‌నెస్‌ అంతర్జాతీయ యూత్‌ సెమినార్‌ను ఆయన రాంచంద్రమిషన్‌ అధ్యక్షుడు గురూజీ కమలేష్‌ పటేల్‌, ఆయా శాఖల ప్రతినిధులతో కలసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ముందు మనసును నిర్మలంగా ఉంచుకోవాలన్నారు. నిబద్దత, అంకితభావంతో ముందుకెళ్తే విజయం సాధిస్తారన్నారు. అనంతరం కేంద్రమంత్రి మన్సుఖ్‌.. గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Sep 21 , 2024 | 03:55 AM