ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News: ఖాజీపూర్‌లో దారుణం.. సొంత తమ్ముడి భార్యనే.. బాబోయ్..!

ABN, Publish Date - Jul 06 , 2024 | 09:54 PM

సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. చిన్న, పెద్ద, ముసలి, ముతక అని లేడా లేకుండా మహిళలపై నిరంతరం అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆడపిల్లలు పుట్టారంటేనే నిరంతరం కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.

సిద్దిపేట: సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. చిన్న, పెద్ద, ముసలి, ముతక అని లేడా లేకుండా మహిళలపై నిరంతరం అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆడపిల్లలు పుట్టారంటేనే నిరంతరం కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మరోవైపు సొంత కుటుంబసభ్యులే లైంగిక దాడులకు తెగబడుతున్న సంఘటనలు బయటపడుతున్నాయి. దీంతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి అక్బర్‌పేట భూంపల్లి మండలం ఖాజీపూర్‌లో వెలుగు చూసింది. సభ్యసమాజం తల దించుకునేలా సొంత తమ్ముడి భార్యపైనే అన్న అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తూ సొంత భార్యతోనే వీడియో తీయించి వేధింపులు, బెదిరింపులు గురి చేశాడు. వద్దని వారించాల్సిన భార్య కూడా వీడియో తీసి వేధింపులకు పాల్పడడం గమనార్హం. బాధితురాలు భర్త, అత్తమామకు చెప్పినా పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. కన్నీటి పర్యంతమై పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jul 06 , 2024 | 09:54 PM

Advertising
Advertising
<