ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister Ponnam: ప్రతి జిల్లా కేంద్రంలో బ్లడ్‌ బ్యాంకు ..

ABN, Publish Date - Jun 15 , 2024 | 10:09 AM

ప్రతి జిల్లా కేంద్రంతో పాటు 100 పడకలు ఉన్న హాస్పిటల్‌కు ఒక బ్లడ్‌బ్యాంక్‌ ఉండేలా కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అన్నారు.

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్: ప్రతి జిల్లా కేంద్రంతో పాటు 100 పడకలు ఉన్న హాస్పిటల్‌కు ఒక బ్లడ్‌బ్యాంక్‌ ఉండేలా కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో రాజ్‌భవన్‌ కమ్యూనిటీ హాల్‌లో రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిని అభినందిస్తూ సర్టిఫికెట్లను అందజేశారు.

ఇదికూడా చదవండి: Secunderabad: బీదర్‌, పద్మావతి రైలులో దొంగలు పడ్డారు...


రెడ్‌క్రాస్‌ వాహనాలకు రవాణా శాఖ తరఫున పన్ను మినహాయింపు ఇవ్వాలని మంత్రికి ప్రతినిధులు ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సత్యనారాయణ, రాజ్‌భవన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీతో పాటు రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 10:09 AM

Advertising
Advertising