ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lakshman: వంద రోజుల పాలనలో చరిత్రాత్మక నిర్ణయాలు

ABN, Publish Date - Sep 19 , 2024 | 03:26 AM

మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. వంద రోజుల పాలనలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు.

  • ఓర్వలేకే మోదీపై రాహుల్‌ విమర్శలు: లక్ష్మణ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. వంద రోజుల పాలనలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు. ప్రజల్లో మోదీ పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్‌ ఓర్వలేకపోతోందని ఎద్దేవా చేశారు. ప్రధానిని తక్కువ చేసి చూపేందుకే రాహుల్‌గాంధీ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.


వికసిత్‌ భారత్‌కు ఈ వంద రోజుల పాలనే రోడ్‌మ్యాప్‌ అని పేర్కొన్నారు. ఈ ప్రగతి నివేదికను ప్రజల ముందు పెడుతున్నామని, అందులో వాస్తవాలు లేవని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ భావిస్తే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

Updated Date - Sep 19 , 2024 | 03:26 AM

Advertising
Advertising