ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Passport Portal : పాస్‌పోర్ట్‌ పోర్టల్‌ 4 రోజులు బంద్‌

ABN, Publish Date - Aug 30 , 2024 | 02:24 AM

Regional passport office Stated passport portal will be down for 4 days due to Technical Maintenance , సాంకేతిక నిర్వహణ కారణంగా పాస్‌పోర్ట్‌ పోర్టల్‌ నాలుగు రోజులు పని చేయదని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం తెలిపింది.

  • సాంకేతిక నిర్వహణే కారణం

  • సోమవారం ఉదయం 6 గంటల తర్వాత అందుబాటులోకి..

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక నిర్వహణ కారణంగా పాస్‌పోర్ట్‌ పోర్టల్‌ నాలుగు రోజులు పని చేయదని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం తెలిపింది. గురువారం (ఆగస్టు 29) రాత్రి 8 గంటల నుంచి సోమవారం (సెప్టెంబరు 2) ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల సేవలు నిలిచిపోతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 30న అన్ని రకాల పాస్‌పోర్టు కార్యాలయాల్లోని అపాయింట్‌మెంట్లు రద్దవుతాయని తెలిపింది. అయితే ఈ అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్‌ అవుతాయని, తదుపరి ఏయే తేదీల్లో రావాలో దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారం అందుతుందని పేర్కొంది. ఏవైనా సందేహాలుంటే టఞౌ.జిడఛ్ఛీట్చఛ్చఛీఃఝ్ఛ్చ.జౌఠి.జీుఽ మెయిల్‌ ద్వారా తమను సంప్రదించవచ్చని గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - Aug 30 , 2024 | 02:24 AM

Advertising
Advertising