ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తాగి దొరికిన దొంగలు.. ప్రభుత్వాన్ని బద్నామ్‌ చేస్తున్నారు: పొన్నం

ABN, Publish Date - Oct 28 , 2024 | 03:47 AM

జన్వాడ ఫాంహౌ్‌సలో పార్టీ వ్యవహారంపై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేస్తే.. అందులో తాగి దొరికిన దొంగలు తమ

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జన్వాడ ఫాంహౌ్‌సలో పార్టీ వ్యవహారంపై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేస్తే.. అందులో తాగి దొరికిన దొంగలు తమ తప్పును సమర్థించుకునేందుకు ప్రభుత్వాన్ని బద్నామ్‌ చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో పోలీసులను దాడికి పంపలేదని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎవరూ పోలీసులను ప్రతి ఫాంహౌ్‌సలో ఏం జరుగుతుదో చూడమని చెప్పలేదన్నారు. అర్థరాత్రి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిగిందన్నారు. ‘మీరు నిర్దోషులైతే చట్టం ద్వారా నిరూపించుకోవాల’ని కేటీఆర్‌ను ఉద్దేశించి సూచించారు.

Updated Date - Oct 28 , 2024 | 03:47 AM