ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. కారణమేంటంటే..

ABN, Publish Date - Mar 18 , 2024 | 01:18 PM

టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కలిశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది? రమేష్ రాథోడ్ ఎందుకు చంద్రబాబుని కలిశారనే చర్చ తెలంగాణలో ప్రారంభమైంది. రమేష్ రాథోడ్ మాత్రం తాను మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలవడానికి వచ్చానని చెబుతున్నారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను ఇవాళ అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (Ramesh Rathod) కలిశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది? రమేష్ రాథోడ్ ఎందుకు చంద్రబాబుని కలిశారనే చర్చ తెలంగాణ (Telangana)లో ప్రారంభమైంది. రమేష్ రాథోడ్ మాత్రం తాను మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలవడానికి వచ్చానని చెబుతున్నారు. సుదీర్ఘ కాలం పాటు టీడీపీ (TDP)లో పని చేసిన ఆయనకు చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తిరిగి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం ప్రధాని మోదీ (PM Modi)కి సిఫార్సు చేయాలని చంద్రబాబును రమేష్ రాథోడ్ కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది.

Tamilisai: తమిళిసై రాజీనామాకు కారణాలేంటి?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 01:18 PM

Advertising
Advertising