ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BRS: బీఆర్‌ఎస్‌కు రాపోలు ఆనందభాస్కర్‌ రాజీనామా

ABN, Publish Date - May 05 , 2024 | 05:08 AM

మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌.. బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు స్పీడ్‌ పోస్టు ద్వారా పంపారు.

న్యూఢిల్లీ, మే 4(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌.. బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు స్పీడ్‌ పోస్టు ద్వారా పంపారు. కేసీఆర్‌ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉందని రాపోలు అన్నారు. తన లాంటి నేతలను బీఆర్‌ఎ్‌సలో ఆహ్వానించి, తీరా చేరాక పార్టీ గడప బయటే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.


బీఆర్‌ఎ్‌సకు తన అవసరం లేదని భావించి ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తోందని, కుల గణన దిశగా అడుగులు వేస్తోందని ప్రశంసించారు. తనతో పాటు మెదక్‌ జిల్లా నేత మహమ్మద్‌ మొహినుద్దీన్‌, వరంగల్‌ జిల్లా నేత తీగల లక్ష్మణ్‌ గౌడ్‌ బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసినట్లు చెప్పారు.

Updated Date - May 05 , 2024 | 08:22 AM

Advertising
Advertising