ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sabitha Indra Reddy: నా కుమారుల ఫామ్‌హౌ్‌సలు ఎక్కడున్నాయో చూపించాలి?

ABN, Publish Date - Oct 05 , 2024 | 03:38 AM

తన ముగ్గురు కుమారులకు ఫామ్‌హౌ్‌సలు ఉన్నాయని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని, అవి ఎక్కడున్నాయో చూపించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు.

  • సీఎంను ప్రశ్నించిన ఎమ్మెల్యే సబితారెడ్డి

చేవెళ్ల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : తన ముగ్గురు కుమారులకు ఫామ్‌హౌ్‌సలు ఉన్నాయని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని, అవి ఎక్కడున్నాయో చూపించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దలను వదిలిపెట్టి, హైడ్రా పేరుతో పేదలపై ప్రతాపం చూపడం ఎంతవరకు న్యాయమని అన్నారు.


రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తనను సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌ చేసి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు.

Updated Date - Oct 05 , 2024 | 03:38 AM