ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: విద్యార్థులకు గుడ్ న్యూస్... స్కూళ్లకి వరుసగా సెలవులు

ABN, Publish Date - Dec 09 , 2024 | 04:17 PM

జీసెస్ క్రీస్తు.. డిసెంబర్ 25వ తేదీని జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు.. క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. ఆ క్రమంలో క్రిస్మస్ చెట్లను అలంకరించడం, పాటలు పాడటంతోపాటు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు.

హైదరాబాద్, డిసంబర్ 09: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు వరుస సెలవులు వచ్చాయి. డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వరుసగా మూడు రోజులపాటు పాఠశాలకు సెలవులు ప్రకటించాయి. దీంతో డిసెంబర్ 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు ఇచ్చేశారు. డిసెంబర్ 24వ తేదీ క్రిస్మస్ ఈవ్, 25వ తేదీ క్రిస్మన్ పర్వదినం, 26వ తేదీ బాక్సింగ్ డే సందర్భంగా సెలవులు ఇచ్చాయి. ఇక హైదరాబాద్ లోని పలు స్కూళ్లకు డిసెంబర్ 24వ తేదీ ఆప్షనల్ హాలిడేగా ఉంటుంది. డిసెంబర్ 25వ తేదీ క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే డిసెంబర్ 26వ తేదీ బాక్సింగ్ దినోత్సవం జరుపుకుంటారు. ఇది సాధారణ సెలవు దినంగా భావిస్తారు.

Also Read: న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన మరో ఎయిర్‍పోర్ట్


జీసెస్ క్రీస్తు.. డిసెంబర్ 25వ తేదీని జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు.. క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. ఆ క్రమంలో క్రిస్మస్ చెట్లను అలంకరించడం, పాటలు పాడటంతోపాటు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇక క్రిస్మస్ ఈవ్ సెలవు ఐచ్ఛికం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు పాఠశాలలు రెండు లేదా మూడు రోజుల సెలవులు ప్రకటించే అవకాశముంది.

For Telangana News And Telugu New

మరిన్నీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Delhi Assembly Elections: ఆప్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Also Read: హిందువులపై దాడులు.. బంగ్లాదేశ్ చేరుకున్న విదేశాంగ కార్యదర్శి

Also Read: ఆ కీలక మలుపు లేకుంటే.. జూన్ 2 గెలుపు లేనే లేదు

Also Read: Cauliflower: క్యాలీఫ్లవర్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

Also Read: కొనసాగుతోన్న వాయిదాల పర్వం.. మూడు కీలక బిల్లుల ఆమోదం!

Also Read: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు.. కలకలం

Updated Date - Dec 09 , 2024 | 04:22 PM