Teacher Suspension: బైబిల్స్‌ను పంపిణీ చేసిన టీచర్ సస్పెన్షన్ !
ABN, Publish Date - Dec 12 , 2024 | 02:41 AM
విద్యార్థులకు బైబిల్ గంథ్రాలను పంపిణీ చేసిన ఓ ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు.
విద్యార్థులకు బైబిల్ గంథ్రాలను పంపిణీ చేసిన ఓ ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ జెడ్పీహెచ్‌ఎ్‌సలో పనిచేస్తున్న లింగాలరాజు అనే టీచర్ విద్యార్థులకు బైబిల్‌ను పంపిణీ చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. విచారణంలో అది నిజమేనని తేలడంతో ఆయనను సస్పెండ్ చేశారు.
Updated Date - Dec 12 , 2024 | 02:41 AM