Home » Sircilla
విద్యార్థులకు బైబిల్ గంథ్రాలను పంపిణీ చేసిన ఓ ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారుల సంఘం నిరసించింది. ఇలాంటి ఆధారరహిత ఆరోపణలను ఖండిస్తున్నామని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఎన్నో ఏళ్లుగా సిరిసిల్ల నేతన్నలు ఎదురు చూస్తున్న యారన్ డిపోకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
సిరిసిల్ల చేనేత మగ్గంపై మరో అద్భుతం ఆవిష్కృతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ బంగారంతో చీరను నేసి అబ్బురపరిచాడు.
అత్తింటి వేధింపులను తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన తన కూతురుకు న్యాయం చేయాలని వేడుకున్నా, పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఓ తండ్రి పాడుబడ్డ వ్యవసాయ బావిలో దూకాడు.
రాష్ట్రంలోని స్వశక్తి పొదుపు సంఘాల్లో ఉన్న 63 లక్షల మంది మహిళలకు ఏటా రెండు చీరల చొప్పున అందిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024కు గాను ప్రతిష్ఠాత్మక కాళోజీ సాహితీ పురస్కారం లభించింది.
ఆ ప్రభుత్వాస్పత్రి వైద్యుల చొరవ, అంకితభావం గురించి తెలిశాక బహుశా ఎవరూ సర్కారు దవాఖానాలో మంచి చికిత్స లభిస్తుందని నమ్మలేం అనే సాహసం చేయరు కావొచ్చు!
రంగారెడ్డి జిల్లాలో డెంగీతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ లక్షణాలతో మహిళ మృతి చెందింది.
వ్యూస్, లైక్‌లు, సబ్‌స్ర్కైబర్ల పిచ్చితో కొందరు యూట్యూబర్లు విచక్షణను మరిచి నచ్చిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.