ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Radhika: ఓహియో గవర్నర్‌ సలహాదారుగా ఖమ్మం మహిళ

ABN, Publish Date - Nov 11 , 2024 | 04:48 AM

అమెరికాలోని ఓహియో రాష్ట్ర గవర్నర్‌ సలహాదారుగా తెలుగు మహిళ రామసహాయం రాధిక నియమితులయ్యారు. ఖమ్మం నగరానికి చెందిన బుచ్చిరెడ్డి- నిర్మల దంపతుల పెద్ద కుమార్తె రాధిక 2006లో గద్వాల్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు.

ఖమ్మంటౌన్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని ఓహియో రాష్ట్ర గవర్నర్‌ సలహాదారుగా తెలుగు మహిళ రామసహాయం రాధిక నియమితులయ్యారు. ఖమ్మం నగరానికి చెందిన బుచ్చిరెడ్డి- నిర్మల దంపతుల పెద్ద కుమార్తె రాధిక 2006లో గద్వాల్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం వివాహం చేసుకొని భర్త రఘురాంరెడ్డితో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ వివిధ కంపెనీల్లో ఆమె ఉన్నత హోదాల్లో పనిచేశారు. నేషన్‌వైడ్‌ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ డైరెక్టర్‌గా రాధిక బాధ్యతలు నిర్వర్తించారు. ఈనెల 8న ఓహియె రాష్ట్ర గవర్నర్‌ మైక్‌ డివైన్‌కు మైనారిటీ డెవల్‌పమెంట్‌ ఫైనాన్స్‌ సలహాదారుగా నియమితులయ్యారు.

Updated Date - Nov 11 , 2024 | 04:48 AM