ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TET: ముగిసిన టెట్‌ గడువు..22 వరకు ఎడిట్‌ ఆప్షన్‌

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:11 AM

రాష్ట్రంలో టెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగిసింది. మొత్తం 2,48,172 దరఖాస్తులు దాఖలు అయ్యాయి.

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగిసింది. మొత్తం 2,48,172 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. పేపర్‌-1కు 71,655, పేపర్‌-2కు 1,55,971, రెండు పేపర్లకు 20,546 దరఖాస్తులు వచ్చాయి. కాగా, అభ్యర్థుల దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకోవడానికి వీలుగా ఈ నెల 22వ తేదీ వరకు ఎడిట్‌ ఆప్షన్‌ను కల్పించారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 17 నుంచి సర్వర్లు మొరాయించాయి. దీంతో చాలామంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. గడువు పెంచాలని కోరుతున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 05:11 AM