TG News : వడోదర.. మొసళ్ల దడ
ABN, Publish Date - Sep 02 , 2024 | 03:57 AM
ఇళ్ల పైకప్పులు.. పార్కులు.. రోడ్లు.. ఎక్కడంటే అక్కడ మొసళ్లు..! ఒక్కోటి 10 నుంచి 15 అడుగులు..!
TG News : ఇళ్ల పైకప్పులు.. పార్కులు.. రోడ్లు.. ఎక్కడంటే అక్కడ మొసళ్లు..! ఒక్కోటి 10 నుంచి 15 అడుగులు..! బయటకు రావాలంటేనే భయం..! ఇదీ ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదర ప్రజల పరిస్థతి. ఇటీవలి వర్షాలకు నగరంలోకి వందలాది మొసళ్లు కొట్టుకుని వచ్చాయి! అటవీశాఖ అధికారులు 24 మొసళ్లను పట్టుకున్నారు.
Updated Date - Sep 02 , 2024 | 03:57 AM