ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Set 2024: టీజీసెట్‌లో 7.17 శాతం అర్హత

ABN, Publish Date - Nov 17 , 2024 | 03:58 AM

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీజీ సెట్‌) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఈ ఫలితాలను ఉస్మానియా

హైదరాబాద్‌/తార్నాక, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీజీ సెట్‌) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఈ ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొ.మొలుగారం కుమార్‌తో కలిసి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ.బాలకిష్ణారెడ్డి విడుదల చేశారు. టీజీ సెట్‌కు మొత్తం 33,494 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 26,294 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,884 మంది(7.17ు) అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపడతామని, అందుకు సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Updated Date - Nov 17 , 2024 | 03:58 AM