ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు

ABN, Publish Date - Aug 23 , 2024 | 04:41 AM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ రకాల ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుంచి 13వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు టీటీడీ గురువారం ప్రకటించింది.

తిరుమల, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ రకాల ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుంచి 13వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు టీటీడీ గురువారం ప్రకటించింది. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సామాన్య భక్తులు అధికంగా వస్తారని, వారికి సంతృప్తికర దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాల్లో బ్రేక్‌ దర్శనాలు, వివిధ రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ వివరించింది. అక్టోబరు 3వ తేదీన అంకురార్పణ నుంచి 12వ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఏడాదిలోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకు దర్శనాలను రద్దు చేసింది.

Updated Date - Aug 23 , 2024 | 04:41 AM

Advertising
Advertising
<