ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T-SAT: ‘జనరల్‌ స్టడీస్‌ ఫర్‌ ఆల్‌’

ABN, Publish Date - Nov 25 , 2024 | 03:42 AM

రాష్ట్రంలో పోటీ పరీక్షలు రాసే అభ్యర్ధుల కోసం ‘‘జనరల్‌ స్టడీస్‌ ఫర్‌ ఆల్‌’’ పేరుతో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలపై ‘టీ-సాట్‌’ ప్రసారాలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

  • 5 నెలల పాటు 600 ఎపిసోడ్స్‌

  • ప్రసారం చేయనున్న టీ-సాట్‌

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోటీ పరీక్షలు రాసే అభ్యర్ధుల కోసం ‘‘జనరల్‌ స్టడీస్‌ ఫర్‌ ఆల్‌’’ పేరుతో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలపై ‘టీ-సాట్‌’ ప్రసారాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ఆయా పోటీ పరీక్షల పాఠ్యాంశాలపై సోమవారం నుంచి 5 నెలల పాటు 600 ఎపిసోడ్‌లు ప్రసారం చేయనున్నట్టు టీ-సాట్‌ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. టీ-సాట్‌ నిపుణ చానల్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు, 3 గంటల నుంచి 4 వరకు, విద్య చానల్‌లో రాత్రి 8గంటల నుంచి 10గంటల వరకు ఈ ప్రసారాలు ఉంటాయని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 03:42 AM