ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి..

ABN, Publish Date - Nov 10 , 2024 | 02:27 AM

రాష్ట్రంలో వరికోతలు ఊపందుకున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, అందుకు తగ్గట్టు కింది స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

  • అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు

హైదరాబాద్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరికోతలు ఊపందుకున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, అందుకు తగ్గట్టు కింది స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పీఏసీఎస్‌, డీసీఎంఎ్‌సల ఆధ్వర్యంలో ఏర్పాటైన అన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర సౌకర్యాలు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వీలుగా గోదాములను గుర్తించాలన్నారు. ఈ విషయంలో మార్కెటింగ్‌, గోదాముల విభాగం అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడంతో పాటు, తాలు, చెత్త తీయడానికి ప్యాడీ క్లీనర్లు, ఫ్యాన్లను ఏర్పాటు చేయాలన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 02:27 AM